ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కులమతాలకతీతంగా సంక్రాంతి జరపడం శుభపరిణామం

ABN, First Publish Date - 2023-01-15T01:04:12+05:30

కుల, మతాలకు అతీతంగా ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం శుభపరిణామం అని కృష్ణలంక సీఐ ఎం.వి.దుర్గారావు అన్నారు.

మాట్లాడుతున్న కృష్ణలంక సీఐ దుర్గారావు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కులమతాలకతీతంగా సంక్రాంతి జరపడం శుభపరిణామం

లబ్బీపేట: కుల, మతాలకు అతీతంగా ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం శుభపరిణామం అని కృష్ణలంక సీఐ ఎం.వి.దుర్గారావు అన్నారు. లబ్బీపేటలో శనివారం ముస్లిం సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హిందూ, ముస్లిం అనే భావన లేకుండా కులమతాలకు అతీతంగా ఈ పండుగను నిర్వహించడం చాల సంతోషం అన్నారు. ముస్లిం సంక్షేమ సమితి అధ్యక్షుడు ముక్తార్‌ అలీ మాట్లాడుతూ ఎవరి మతాచారాలను వారు పాటిస్తూ ఇతర మతాలను గౌరవించాలనే ఉద్దేశంతో గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా మన్నారు. గవర్నరుపేట సీఐ డి.సురేష్‌, కో-ఆప్షన్‌ సభ్యులు సయ్యద్‌ అలీమ్‌, మీర్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-15T01:04:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising