ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రేక్‌ ఫెయిలై..హోటల్‌ గేటును ఢీకొట్టిన బస్సు

ABN, First Publish Date - 2023-02-02T01:07:43+05:30

ఏలూరు రోడ్డులో చల్లపల్లి బంగ్లా వద్ద బ్రేక్‌ ఫెయిలైన తెలంగాణ సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఓ హోటల్‌ గేటును ఢీకొంది.

చల్లపల్లి బంగ్లా వద్ద ..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు రోడ్డులో చల్లపల్లి బంగ్లా వద్ద బ్రేక్‌ ఫెయిలైన తెలంగాణ సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఓ హోటల్‌ గేటును ఢీకొంది. దీంతో ఇద్దరు ప్రయాణికులకు, హోటల్‌లో పనిచేసే మరో వ్యక్తికి గాయాలయ్యాయి. సత్తుపల్లి నుంచి విజయవాడకు వస్తుండగా చల్లపల్లి బంగ్లా వద్ద బస్సు బ్రేక్‌ ఫెయిలవడంతో డ్రైవర్‌ సీహెచ్‌ మురళీమోహన్‌ అదుపు చేయలేకపోయాడు. మలుపు తిప్పుతూ ఎదురుగా ఉన్న గేట్‌ను ఢీకొట్టాడు. గాయపడిన వారిని చికిత్స నిమి త్తం ఆస్పత్రికి తరలించారు. గవర్నరుపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. - వన్‌టౌన్‌

Updated Date - 2023-02-02T01:07:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising