ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనస ‘పండు’గే

ABN, First Publish Date - 2023-04-08T00:24:36+05:30

నాగాయలంక గ్రామంలో ఓ పనస చెట్టు విరగకాసి ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నాగాయలంక : నాగాయలంక గ్రామంలో ఓ పనస చెట్టు విరగకాసి ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తలశిల వెంకట చలపతిరావు దంపతులు ఆరేళ్ల క్రితం నాటిన ఈ చెట్టు మూడేళ్లుగా దిగుబడిని ఇస్తుండగా, ఈ ఏడాది దాదాపు 150కిపైగా పిందెలు కాశాయి. ఈ చెట్టుకు కొద్దిగా కంపోస్టు ఎరువు, సమయానికి నీరు మాత్రమే పెడుతుంటా మని, ప్రస్తుతం 100కుపైగా పిందెలు పెద్దవయ్యాయని, వాటిలో కొన్ని 10 నుంచి 12 కిలోలు, మరికొన్ని 6 నుంచి 8 కిలోల మేర బరువు పెరిగాయని, మరింత బరువు పెరిగే అవకాశం ఉందని వెంకట చలపతిరావు తెలిపారు.

Updated Date - 2023-04-08T00:24:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising