నిస్వార్థ నాయకుడు అంబటి బ్రాహ్మణయ్య
ABN, First Publish Date - 2023-04-22T01:01:29+05:30
నిస్వార్థ నాయకుడు అంబటి బ్రాహ ణయ్య అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు.
మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 21: నిస్వార్థ నాయకుడు అంబటి బ్రాహ ణయ్య అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. పంచా యతీ వార్డు సభ్యుడి స్థాయి నుంచి సర్పంచ్‌గా, సమితి అధ్యక్షుడిగా, ఎమ్మెల్యే గా, ఎంపీగా సమర్థవంతంగా పదవులు నిర్వహించి వాటికి వన్నె తెచ్చిన ఆదర్శ నేత అని కొనియాడారు. అంబటి బ్రాహ్మణయ్య వర్ధంతి సందర్భంగా శుక్రవారం టీడీపీ మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో బ్రాహ్మణయ్య చిత్రపటానికి కొల్లు రవీంద్ర, మరకాని పరబ్రహ్మం, గోపు సత్య నారాయణ, మోటమర్రి బాబా ప్రసాద్, పంచపర్వాల కాశీవిశ్వనాథం, బొడ్డు నాగరాజు, లంకిశెట్టి నీరజ, పిప్పళ్ల కాంతారావు నివాళులర్పించారు.
Updated Date - 2023-04-22T01:01:29+05:30 IST