సీతమ్మకు బంగారు కిరీటం
ABN, First Publish Date - 2023-03-31T01:08:31+05:30
నందిగామ సీతారామాంజనేయస్వామి ఆలయంలో సీతామాతకు భక్తులు రూ.10 లక్షల విలువైన 163 గ్రాముల బంగారు కిరీటాన్ని చేయించారు.
నందిగామ: నందిగామ సీతారామాంజనేయస్వామి ఆలయంలో సీతామాతకు భక్తులు రూ.10 లక్షల విలువైన 163 గ్రాముల బంగారు కిరీటాన్ని చేయించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయ అర్చకులు కిరీటాన్ని అమ్మవారికి అలంకరించారు.
Updated Date - 2023-03-31T01:08:31+05:30 IST