ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ ఎప్పుడు?

ABN, First Publish Date - 2023-06-02T23:14:47+05:30

ఇసుకాసురల ధన దాహానికి కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుజ్జల ఈశ్వరయ్య ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య

రాజంపేట, జూన్‌ 2: ఇసుకాసురల ధన దాహానికి కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుజ్జల ఈశ్వరయ్య ప్రశ్నించారు. శుక్రవారం రాజంపేట ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ఒకటిన్నర సంవత్సరం అయినా, ఇంత వరకు పునర్నిర్మాణ పనులు చేపట్టలేదని, రెండు నెలల్లో ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన సీఎం హామీ ఇంత వరకు అమలుకు నోచుకోలేదన్నారు. ప్రాజెక్టు పునరుద్ధరణకు రూ 787.77 కోట్లతో పరిపాలనా ఆమోదం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసినా ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. ఇప్పటికైనా జిల్లాలోని ప్రజాప్రతినిధులు వెంటనే పనలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.మహేష్‌, నియోజకవర్గ కార్యదర్శి శివరామకృష్ణదేవర, సహాయ కార్యదర్శి ఎంఎస్‌రాయుడు, పట్టణ కార్యదర్శి సికిందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:14:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising