ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పాత పెన్షన విధానాన్ని అమలు చేయాలి

ABN, First Publish Date - 2023-09-22T23:38:32+05:30

పాత పెన్షన విధానాన్ని అమ లు చేయాలని ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీనివా సులు, రాజమౌళి, మహమ్మద్‌ ఉషెనీలు ప్రభుత్వాన్ని డిమాం డ్‌ చేశారు.

ఎంఈవోకు వినతిపత్రం అందజేస్తున్న ఉపాధ్యాయులు

కురబలకోట, సెప్టెంబరు 22: పాత పెన్షన విధానాన్ని అమ లు చేయాలని ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీనివా సులు, రాజమౌళి, మహమ్మద్‌ ఉషెనీలు ప్రభుత్వాన్ని డిమాం డ్‌ చేశారు. శుక్రవారం మండలం లోని గోల్డెనవ్యాలీ లో శిక్షణ పొం దుతున్న ఉపాధ్యాయులు, కురబ లకోటలో మండల ఉపాధ్యాయులు నల్లరిబ్బనలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిరం కుశత్వంగా వ్యవహరిస్తుందన్నారు. పాదయాత్రలో సీపీఎస్‌ అమలు చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు జీపీఎస్‌ విధానాన్ని అమలు చేయడా నికి చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తమ నిర్ణయా న్ని వెనక్కి తీసుకోవాలని లేకపోతే ఆందోళనలు చేపడుతామన్నారు. అనంతరం ఎంఈవో ధ్వారకనాథ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.

Updated Date - 2023-09-22T23:38:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising