ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్షయవ్యాధి నివారణ సాధ్యమే

ABN, First Publish Date - 2023-04-03T23:42:54+05:30

సరైన సమయంలో క్షయవ్యాధిని గుర్తించి సరైన మందులు వాడితే ఆ వ్యాధిని నివారించవచ్చని జిల్లా ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌ డాక ్టర్‌ నాగేంద్రకుమార్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రొద్దుటూరు రూరల్‌, ఏప్రిల్‌ 3 : సరైన సమయంలో క్షయవ్యాధిని గుర్తించి సరైన మందులు వాడితే ఆ వ్యాధిని నివారించవచ్చని జిల్లా ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌ డాక ్టర్‌ నాగేంద్రకుమార్‌ అన్నారు. జిల్లా వ్యాప్తంగా క్షయ వ్యాధి నివారణ కోసం మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 13 వరకు జరుగుతున్న క్షయవ్యాధి అవగాహన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం స్థానిక జిల్లా ఆసుపత్రి కాన్ఫరెన్స్‌ హాలులో కల్లూరు , కామనూరు, రాజుపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల సీహెచ్‌వోలకు ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కామనూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సూపర్‌వైజర్‌ వరప్రసాద్‌, క్షయ నివారణ ప్రొద్దుటూరు యూనిట్‌ సూపర్‌వైజర్‌ మాధవిరెడ్డి, క్షయ నివారణ సిబ్బంది హుసేన్‌బాషా, మున్నా, గురు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T23:43:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising