ప్రీతి మరణానికి కారకులను శిక్షించాలి
ABN, First Publish Date - 2023-03-02T23:32:05+05:30
రీతి మరణానికి కారకులైన వారిని శిక్షించాలని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ప్రధాన కార్యదర్శి ముత్యాల ప్రసాదరావు, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తున్న ఉపాధ్యాయులు
పోరుమామిళ్ల, మార్చి 2 : ప్రీతి మరణానికి కారకులైన వారిని శిక్షించాలని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ప్రధాన కార్యదర్శి ముత్యాల ప్రసాదరావు, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్‌లో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నాయకులు పాపయ్య, అన్నయ్య, జయరాములు, కె.విజయబాబు, బెల్లం రవి, కార్మిక సంఘం నాయకులు, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-02T23:32:05+05:30 IST