ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గడువు లోపు పనులు పూర్తికావాలి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2023-05-02T23:22:45+05:30

నిర్ణీత గడువులోపు మోడల్‌ టౌనలో జరుగుతున్న పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్‌ విజయరామరాజు అధికారులను ఆదేశించారు.

పరిశీలిస్తున్న కలెక్టర్‌ విజయరామరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులివెందుల టౌన, మే 2: నిర్ణీత గడువులోపు మోడల్‌ టౌనలో జరుగుతున్న పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్‌ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో అధికారుల సమీక్షలో ఆయన మాట్లాడుతూ మోడల్‌ టౌనలో భాగంగా జరుగుతున్న అన్ని పనులను ఎప్పటికప్పుడు అధి కారులు పర్యవేక్షించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఇప్పటివరకు జరిగిన పనులను అధికా రులు కలెక్టర్‌కు వివరించారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పను లను ఓఎస్డీ అనిల్‌ కుమార్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. కార్యక్ర మంలో ఆర్డీఓ వెంకటేశులు, తహసీల్దార్‌ మాధవ కృష్ణారెడ్డి, మున్సిపల్‌ కమి షనర్‌ నరసింహారెడ్డి అన్ని శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-05-02T23:22:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising