ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యం

ABN, First Publish Date - 2023-05-02T22:49:21+05:30

చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని టీడీపీ నాయకుడు చ మర్తి జగన్‌మోహన్‌రాజు అన్నా రు.

జగన్‌మోహన్‌రాజుకు స్వాగతం పలుకుతున్న ప్రజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దవటం, మే2 : చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని టీడీపీ నాయకుడు చ మర్తి జగన్‌మోహన్‌రాజు అన్నా రు. సిద్దవటం మండలం పొన్న వోలు కొత్తపల్లె గ్రామ పంచాయ తీ చలమారెడ్డి కొట్టాలు గ్రామాన్ని మంగళవారం ఆయన సంద ర్శిం చారు. గ్రామానికి చేరుకోగానే సా ్థనికులు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ టీడీపీ అధినేత నారా చంద్ర బాబునాయుడును ముఖ్యమంత్రిగా చేసుకో వడానికి అందరూ సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. గ్రామంలో రామాలయ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చలమయ్య యాదవ్‌, ఒంటిమిట్ట మండల మాజీ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణరెడ్డి, వాణిజ్య విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి సుబ్బరాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-02T22:49:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising