ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భవ్య శ్రీ ఘటనలో నిందితులను శిక్షించాలి

ABN, First Publish Date - 2023-09-26T22:38:21+05:30

ఇంటర్‌ విద్యార్థిని భవ్య శ్రీ ఘటన లో నిందితులను కఠినంగా శిక్షించాలని రైల్వేకోడూరు వడ్డెర సంఘం ఐక్య వేదిక నేతలు డిమాండ్‌ చేశారు.

అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న వడ్డెర సంఘం నేతలు

వడ్డెర సంఘం ఐక్య వేదిక డిమాండ్‌

రైల్వేకోడూరు(రూరల్‌) సెప్టెంబరు 26: ఇంటర్‌ విద్యార్థిని భవ్య శ్రీ ఘటన లో నిందితులను కఠినంగా శిక్షించాలని రైల్వేకోడూరు వడ్డెర సంఘం ఐక్య వేదిక నేతలు డిమాండ్‌ చేశారు. స్థానిక జ్యోతిరావు పూలే విగ్రహ వద్ద నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ఎన్‌ఆర్‌ఐ వడ్డెర సంఘం అధ్యక్షులు బత్తల లక్ష్మయ్య ఆధ్వర్యంలో కొవొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమం లో రాష్ట్ర అధ్యక్షులు వడ్డే రమణ, మండల అఽధ్యక్షులు బి.సుబ్రహ్మణ్యం, విజ య్‌, సిద్దేశ్వర, రామక్రిష్ణ, మల్లికార్జున, బాపుజీ, జయకార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T22:38:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising