ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సబ్‌ కెనాల్‌ను పరిశీలించిన తెలుగుగంగ అధికారులు

ABN, First Publish Date - 2023-02-01T23:19:05+05:30

పిట్టిగుంట బస్టా్‌పకు సమీపంలో ఉన్న తెలుగంగ సబ్‌కెనల్‌కు అడ్డుగా ఉన్న ఆయకట్టు రోడ్డును బుధవారం తెలుగంగ డీఈ ఉమామహేశ్వర్‌రావు, ఏఈ రవిచంద్ర పరిశీలించారు.

కాలువకు అడ్డుగా ఉన్న దారిని పరిశీలిస్తున్న తెలుగంగ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాశినాయన ఫిబ్రవరి1: పిట్టిగుంట బస్టా్‌పకు సమీపంలో ఉన్న తెలుగంగ సబ్‌కెనల్‌కు అడ్డుగా ఉన్న ఆయకట్టు రోడ్డును బుధవారం తెలుగంగ డీఈ ఉమామహేశ్వర్‌రావు, ఏఈ రవిచంద్ర పరిశీలించారు. కాలువ నిర్మాణ సమయంలో కెనాల్‌కు అడ్డుగా ఉన్న ఆయకట్టు దారిని కట్‌చేసి పైపుకల్వర్టు వేయక పోవడంతో దాదాపు రెండు కి.మీ మేర దిగువకు నీరుపోవడంలేదు. దీంతో కాలువకు దిగువబాగంలో ఉన్న చివరి ఆయకట్టు రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. విషయం తెలుసుకున్న అధికారులు సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా వారుమాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా కాలువకు అడ్డుగాఉన్న దారిని కట్‌చేసి పైపుకల్వర్టు ఏర్పాటు చేసి దిగువనున్న రైతుల పొలాలకు నీరుఅందేలా చూస్తామన్నారు.

Updated Date - 2023-02-01T23:19:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising