కడపకు చేరుకున్న ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్
ABN, First Publish Date - 2023-09-10T23:19:15+05:30
జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదివారం కడపకు చేరుకున్నారు. కడప ఎయిర్ పోర్ట్‌లో అయనకు పోలీసు అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌కు స్వాగతం పలుకుతున్న దృశ్యం
కడప(క్రైం), సెప్టెంబరు 9: జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదివారం కడపకు చేరుకున్నారు. కడప ఎయిర్ పోర్ట్‌లో అయనకు పోలీసు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ ్ట నుంచి పోలీసు గేస్ట్‌హౌస్‌కు చేరుకున్న ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఏఆర్ ఏఎస్పీ కృష్ణారావు, కడప డీఎస్పీ షరీఫ్, సీఐలు, ఎస్‌ఐలు ఆయనను కలిశారు.
Updated Date - 2023-09-10T23:20:47+05:30 IST