ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జల దిగ్బంధంలో చిన్నపల్లె

ABN, First Publish Date - 2023-09-04T23:30:53+05:30

మండలంలోని చిన్నపల్లె గ్రామం రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా జల దిగ్బంధంలో చిక్కుకుం ది.

చిన్నపల్లె గ్రామాన్ని చుట్టుముట్టిన వర్షపునీరు

కొండాపురం,సెప్టెంబరు4: మండలంలోని చిన్నపల్లె గ్రామం రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా జల దిగ్బంధంలో చిక్కుకుం ది. తిమ్మాపురం చెరు వు చెరువుకట్ట కారణం గా నీరు గ్రామాన్ని చుట్టుముట్టడంతో పాటు ఇళ్లల్లోకి కూడా చేరింది. భారీ వర్షాలు కురిసినప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొంటుండడంతో ముంపు గ్రామంగా గుర్తించాలని స్థానికులు కోరుతు న్నారు. తహసీల్దార్‌ శోభన్‌బాబు సోమవారం గ్రామాన్ని సందర్శించారు. ముంపు గ్రామంగా గుర్తించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. గ్రామస్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మండలంలోని సుగుమంచిపల్లెలో సగభాగం వరకూ నీరు నిలిచి ఉండడం, రెండు రోజులుగా కురిసిన వర్షంతో బ్యాక్‌వాటర్‌తో పాటు వర్షపునీరు వచ్చి చేరడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాన్ని ముంపులోకి తీసుకోవాలని కలెక్టర్‌, ప్రజాప్రతినిధులను కలిసినా స్పందన లేదని వాపోతున్నారు. విరిగిపడ్డ కొండచరియలు: కొండాపురంలోని గండికోటపునరావాస కాలనీలో సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. .కొండప్రక్కనే పునరావాసకాలనీ ఉన్నా ఇంతవరకు ప్రభుత్వం రక్షణగోడ నిర్మించలేదు. దీంతో వర్షానికి కొండరాళ్లు ఇళ్లవద్ద పడినట్లు నిర్వాసితులు తెలిపారు.వెంటనే రక్షణగోడ నిర్మించి తమకు భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2023-09-04T23:30:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising