ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ అవకాశాలు: కలెక్టర్‌

ABN, First Publish Date - 2023-06-07T23:01:53+05:30

నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్‌ గిరీషా అ న్నారు.

నియామక పత్రాలు అందజేస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచోటి (కలెక్టరేట్‌) జూన 7: నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్‌ గిరీషా అ న్నారు. బుధవారర స్కిల్‌ డెవ లప్‌మెంట్‌ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న యువతీ యువకులకు దాదాపు 30 మం దికి నియామక పత్రాలు అంద జేశారు. వీరందరికి హైదరాబాద్‌లోని కిమ్స్‌ హాస్పిటల్లో నెలకు రూ. 18 వేల వేతనంతో ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన అహ్మద్‌ఖాన, డీఅర్‌వో సత్యనారాయణ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి హరికృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్‌ శివశంకర్‌, స్కిల్‌ హబ్‌ కోఆర్డినేటర్‌ గణేశ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T23:01:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising