ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎర్రచందనం స్వాధీనం.. ఒకరి అరెస్టు

ABN, First Publish Date - 2023-05-31T23:58:25+05:30

అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి రూ.10 లక్షల విలువ చేసే 245 కిలోల బరువున్న 11 ఎర్రచందనం దుంగలు స్వాఽధీనం చేసుకున్నట్లు డీ ఎస్పీ కె.కేశప్ప తెలిపారు.

పట్టుపడిన ఎర్రచందనం దుంగలతో పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె, మే 31: అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి రూ.10 లక్షల విలువ చేసే 245 కిలోల బరువున్న 11 ఎర్రచందనం దుంగలు స్వాఽధీనం చేసుకున్నట్లు డీ ఎస్పీ కె.కేశప్ప తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీ డియా సమావేశంలో వివరాలు వెల్లడిం చారు. గాలివీడు మండలం అరవీడు పంచాయతీ సింగంవారిపల్లెకు చెందిన పి.నాగరాజు కుమారుడు పి.విజయ్‌కుమార్‌ జేసీబీ డ్రైవర్‌. చెడు వ్యసనాలకు బానిసైన అతను, తన సమీప బంధువు మల్లికార్జున సహకారంతో మూడు నెలలుగా ఎర్రచందనాన్ని బెంగళూరు సమీపంలోని కటికన హళ్లికి అక్రమ రవాణా చేస్తున్నాడు. మంగళవారం గాలివీడు రోడ్డు దగ్గర కాలువలో దాచిన దుంగలను బెంగళూరులోని నవీద్‌బాషాకు చేర్చడానికి తరలిస్తూ బి.కొత్తకోట మండలం గుడిపల్లె పంచాయతీ మొరవపల్లె క్రాస్‌వద్ద ఎస్‌ఐ రామ్మోహనకు పట్టుబడ్డాడు. విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని, వాహనం, ఎర్రచందనం దుంగలను స్వాఽధీనం చేసుకున్నారు. మల్లికార్జున, నవీద్‌బాషా పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.

=================================

Updated Date - 2023-05-31T23:58:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising