ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సైకిల్‌ తొక్కండి ఆరోగ్యంగా ఉండండి’

ABN, First Publish Date - 2023-03-05T23:46:06+05:30

సైకిల్‌ తొక్కండి ఆరోగ్యంగా ఉండండి.. ప్రతి ఒక్కరి ఆరో గ్యానికి భరోసా సైనిల్‌ వ్యా యామం అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కొండయ్య అన్నారు.

సైకిల్‌ ర్యాలీలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రాయచోటి టౌన్‌, మార్చి 5: సైకిల్‌ తొక్కండి ఆరోగ్యంగా ఉండండి.. ప్రతి ఒక్కరి ఆరో గ్యానికి భరోసా సైనిల్‌ వ్యా యామం అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కొండయ్య అన్నారు. అంతర్జా తీయ మహిళా వారోత్సవాల్లో భాగంగా ఆదివారం డీఎం హెచ్‌వో ఆధ్వర్యంలో రాయ చోటి ఆర్టీసీ బస్టాండు నుంచి గాలివీడు రోడ్డులోని గ్రూప్‌ థియేటర్స్‌ వరకు సైకిల్‌ తొక్కండి ఆరోగ్యంగా ఉం డండి అనే నినాదంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక శ్రమ లేకపోవడం, ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవడం వలన రక్తపోటు, షుగర్‌ తదితర సమస్యలు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ సైకిల్‌ తొక్కడం, వాకింగ్‌ చేయడం, యోగా, జిమ్‌ ఇతర వ్యాయామాలతో రక్తపోటు, షుగర్‌ వ్యాధులు కంట్రోల్‌ చేయవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ర్టిక్‌ సర్వైవలెన్స్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రియాజ్‌బేగ్‌, సీహెచ్‌వో నారాయణ, హెల్త్‌ ఎడ్యుకేటర్స్‌ బలరామరాజు, రాజగోపాల్‌, హెల్త్‌ సూపర్‌ వైజర్స్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసులు, హెల్త్‌ అసిస్టెంట్‌ రవిశంకర్‌, అర్బన్‌ పరిధిలోని ఆరోగ్య కార్యకర్తలు, ఆశకార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T23:46:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising