ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రెడ్డెమ్మ హుండీ ఆదాయం రూ.7.79 లక్షలు

ABN, First Publish Date - 2023-09-29T23:31:47+05:30

మండలంలోని చెర్లోపల్లెలో కొలువైన రెడ్డెమ్మకొండ ఆలయం లో శుక్రవారం అమ్మవారి హుండీని లెక్కించ గా రూ.7,79,895 దేవాదాయశాఖ అధికారి రవికుమార్‌ తెలిపారు.

రెడ్డెమ్మ హుండీని లెక్కిస్తున్న అధికారులు

గుర్రంకొండ, సెప్టెంబరు 29: మండలంలోని చెర్లోపల్లెలో కొలువైన రెడ్డెమ్మకొండ ఆలయం లో శుక్రవారం అమ్మవారి హుండీని లెక్కించ గా రూ.7,79,895 దేవాదాయశాఖ అధికారి రవికుమార్‌ తెలిపారు. ఇందులో భాగంగా అమ్మవారికి హుండీ ద్వారా రూ.7,79,895 నగదు, 38 గ్రాముల బంగారం, 505 గ్రాముల వెండి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ మొత్తా న్ని ఆలయాభివృద్ధికి వినియోగిస్తామన్నారు. కార్యక్రమంలో ఈవో మంజుల, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-09-29T23:31:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising