ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పోలీసు సిబ్బందికి ఆత్మరక్షణ అవసరం

ABN, First Publish Date - 2023-07-21T23:56:10+05:30

పోలీసు సిబ్బందికి ఆరోగ్యం, ఆత్మర క్షణ ఎంతైనా అవసరమని మదనపల్లె డీఎస్పీ కేశప్ప పేర్కొన్నారు.

పోలీసులకు మెలకువలు నేర్పుతున్న కరాటే అసోసియేషన అధ్యక్షుడు సురేష్‌

మదనపల్లె అర్బన, జూలై 21: పోలీసు సిబ్బందికి ఆరోగ్యం, ఆత్మర క్షణ ఎంతైనా అవసరమని మదనపల్లె డీఎస్పీ కేశప్ప పేర్కొన్నారు. అన్నమ య్య జిల్లా ఎస్పీ ఆర్‌ గంగాధర్‌ ఆదే శాల మేరకు మదనపల్లె సబ్‌ డివజన ల్‌ పోలీసు కార్యాలయ ఆవరణలో మద నపల్లె సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ సిబ్బందికి వీక్లీ పెరేడ్‌ సందర్భంగా శారీరక దారుఢ్యం, ఆత్మరక్షణకు సంబంధించి విధి నిర్వహ ణలో అప్రమత్తంగా ఉండగానికి మదనపల్లె యూత కరాటే క్లబ్‌ అసోసియేషన వ్యవ స్థాపకుడు డాక్టర్‌ ఏఆర్‌ సురేష్‌ వారి బృందంతో సుమారు గంట పాటు శారీరక దారు ఢ్యానికి సంబంధించి మెలకువలు తెలియజేశారు. మదనపల్లె డీఎస్పీ కేశప్ప మాట్లాడు తూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే చక్కటి ఆరోగ్యం కలిగి ఉండవ చ్చన్నారు. కార్యక్రమంలో సీఐలు ముర ళీకృష్ణ, సత్యనారాయణ, శివాంజనేయులు, ట్రాఫిక్‌ ఇనచార్జి ఇనస్పెక్టర్‌ కృష్ణయ్య, ఎస్‌ఐ సుబ్బారెడ్డి, పోసులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T23:56:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising