ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొప్పర్తి పారిశ్రామికవాడలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి

ABN, First Publish Date - 2023-01-20T23:41:30+05:30

కొప్పర్తి మెగా పారిశ్రామికవాడలో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని డీవైఎ్‌ఫఐ నగర కార్యదర్శి డీఎం ఓబులేసు డిమాండ్‌ చే శారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీవైఎ్‌ఫఐ నగర కార్యదర్శి ఓబులేసు

కడప (సెవెన్‌రోడ్స్‌), జనవరి 20 : కొప్పర్తి మెగా పారిశ్రామికవాడలో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని డీవైఎ్‌ఫఐ నగర కార్యదర్శి డీఎం ఓబులేసు డిమాండ్‌ చే శారు. స్థానిక డీవైఎ్‌ఫఐ కార్యాలయంలో శుక్రవా రం విలేకరుల సమావే శం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేలాది మంది డిగ్రీ పట్టాలు పొంది ఉద్యోగాల కోసం వలసలు వెళుతున్నారన్నారు. కొప్పర్తి పారిశ్రామికవాడ కేంద్రంలో స్థానిక నిరుద్యోగులకే ఉపాధి అవకాశాలు కలిక్షౌంచి వలసలను నివారించాలన్నారు. అలాగే నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సబ్సిడీ రుణా లు మం జూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎ్‌ఫఐ నగర ఉపాధ్యక్షుడు విజయ్‌, నాయకులు ఉదయ్‌ సాయి, శివ, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-20T23:41:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising