ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నయనానందకరం.. శ్రీవారి కల్యాణం

ABN, First Publish Date - 2023-08-02T23:47:38+05:30

శ్రవణానక్షత్రం సందర్భంగా తిరుమల తొలి గడపగా ఖ్యాతిగాంచిన దేవునికడపలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం శ్రీవారి కల్యాణం నయనానందకరంగా జరిగింది. శ్రీదేవిభూదేవి సమేత శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామిని అలంకారంలో ఆలయ ప్రధాన అర్చకుడు మచ్చాశేషాచార్యులు, కృ ష్ణమోహనల సారథ్యంలో కల్యాణం రమణీయంగా సాగింది.

శ్రీవారి కల్యాణం నిర్వహిస్తున్న ఆలయ అర్చకులు

కడప (కల్చరల్‌), ఆగస్టు 2 : శ్రవణానక్షత్రం సందర్భంగా తిరుమల తొలి గడపగా ఖ్యాతిగాంచిన దేవునికడపలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం శ్రీవారి కల్యాణం నయనానందకరంగా జరిగింది. శ్రీదేవిభూదేవి సమేత శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామిని అలంకారంలో ఆలయ ప్రధాన అర్చకుడు మచ్చాశేషాచార్యులు, కృ ష్ణమోహనల సారథ్యంలో కల్యాణం రమణీయంగా సాగింది. భక్తులు శ్రీవారి క ల్యాణం తిలకి ంచి పరవశించారు. అనంతరం బి.శేషగిరిరావు ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆలయ ఇనస్పెక్టరు ఈశ్వర్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T23:47:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising