ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్లెంకొండ హుండీ ఆదాయం రూ. 11.04 లక్షలు

ABN, First Publish Date - 2023-02-21T23:09:52+05:30

మహాశివరాత్రి సం దర్భంగా మల్లెంకొండేశ్వర స్వామి హుండీ ఆదా యం రూ. 11, 04, 390, కొంత బంగారం, వెండి వచ్చినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

హుండీని లెక్కిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు రూరల్‌, ఫిబ్రవరి 21: మహాశివరాత్రి సం దర్భంగా మల్లెంకొండేశ్వర స్వామి హుండీ ఆదా యం రూ. 11, 04, 390, కొంత బంగారం, వెండి వచ్చినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. గోపవరం మండలం మల్లెంకొండేశ్వరస్వామి హుండీని నెల్లూరు రోడ్డులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో లెక్కించారు. హుండీ ఆదాయం రూ.8,72,708లు, కల్యాణం చదివింపులు రూ.2,31,682, బంగారం 2, 930 మిల్లీ గ్రాములు, వెండి 85 గ్రాములు ఉన్న ట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T23:09:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising