ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆప్‌కే ఆవాజ్‌ నగర మహాసభను జయప్రదం చేయండి

ABN, First Publish Date - 2023-02-21T23:57:00+05:30

ఈ నెల 28న కడపలో జరగనున్న ఆప్‌కే ఆవాజ్‌ నగర మహాసభ జయప్రదం చేయాలని ఆప్‌కే ఆవాజ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆరి్‌ఫఖాన్‌, మగ్బుల్‌బాషా పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (సెవెన్‌రోడ్స్‌), ఫిబ్రవరి 21: ఈ నెల 28న కడపలో జరగనున్న ఆప్‌కే ఆవాజ్‌ నగర మహాసభ జయప్రదం చేయాలని ఆప్‌కే ఆవాజ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆరి్‌ఫఖాన్‌, మగ్బుల్‌బాషా పిలుపునిచ్చారు. మంగళవారం వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మైనార్టీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా కాలయాపన చేస్తూ నాన్చివేత ధోరణితో ముందుకు సాగుతోందన్నారు.

Updated Date - 2023-02-21T23:57:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising