ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిసరాలను పరిశుభ్రతగా ఉంచుకోవాలి

ABN, First Publish Date - 2023-02-24T23:32:21+05:30

ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మలేరియా అధికారిణి నాగలక్ష్మీరెడ్డి తెలిపారు.

జెండామానువీధిలో డ్రైనేజీని పరిశీలిస్తున్న నాగలక్ష్మీరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమలాపురం రూరల్‌, ఫిబ్రవరి 24 : ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మలేరియా అధికారిణి నాగలక్ష్మీరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక జెండామానువీధిలో జరిగిన ఫ్రైడే, డ్రైడే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధులు ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చుట్టుపక్కల నీరు ని ల్వకుండా చూడాలన్నారు. నీరు నిల్వ ఉంటే అందులో దోమలు వృద్ది చెంది తద్వారా విష జ్వరాలు సోకే ప్రుమాదం ఉందన్నారు. వారానికి ఒకసారి తమ ఇళ్లల్లోని తొట్లు, కుండలు శుభ్రం చేసుకుని ఎండకు ఆరబెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పీ జ్యోతి, ఎఎన్‌ఎం అరుణ ఆశాలు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-24T23:32:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising