ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధితులకు న్యాయం చేయాలి

ABN, First Publish Date - 2023-02-06T22:58:22+05:30

స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లాలోని పోలీసు అధికారులను ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆదేశించారు.

బాధితులతో మాట్లాడుతున్న ఎస్పీ హర్షవర్ధన్‌రాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసు అధికారులను ఆదేశించిన ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

రాయచోటి టౌన్‌, ఫిబ్రవరి 6: స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లాలోని పోలీసు అధికారులను ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన స్పందనలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 56 ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారుల అర్జీలపై చర్యల నివేదికను ఎప్పటికప్పుడు పోలీసు ప్రధాన కార్యాలయానికి అందించాలని తెలిపారు. స్పందన కార్యక్రమంలో వచ్చే అర్జీల పట్ల పోలీసు అధికారులు నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2023-02-06T22:58:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising