ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసులు పునరావృత్తమైతే జైలు : ఎస్‌ఐ

ABN, First Publish Date - 2023-02-06T23:55:27+05:30

ఎర్రచందనం కేసులు పునరావృతమైతే పీడీ యాక్టు కేసులు తప్పవని, జైలు కెళ్లాల్సిందేనని ఎస్‌ఐ రామకృష్ణ పేర్కొన్నారు.

గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుండుపల్లె, ఫిబ్రవరి 6: ఎర్రచందనం కేసులు పునరావృతమైతే పీడీ యాక్టు కేసులు తప్పవని, జైలు కెళ్లాల్సిందేనని ఎస్‌ఐ రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం రాత్రి మండల పరిధిలోని మడితాడు పంచాయతీ జీకే రాచపల్లెలో ఎర్రచందనం అక్రమ రవాణా చేసి జైలు అనుభవించిన పాత నేరస్తులతో పాటు గ్రామస్తులకు ప్రత్యేక సమావేశం నిర్వహించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఎర్రచందనం జోలికి వెళ్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎర్రచందనం మన రాష్ట్ర సంపదని, దాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:55:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising