ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇసుక అక్రమ తరలింపు

ABN, First Publish Date - 2023-09-04T00:02:39+05:30

ఒక ట్రాక్టర్‌, ఒకటి ప్పర్‌ అని ఆరు ఏడు ట్రాక్టర్‌, టిప్పర్లతో ఇ సుకను అక్రమంగా త రలిస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు.

వేంపల్లె, సెప్టెంబరు 3: ఒక ట్రాక్టర్‌, ఒకటి ప్పర్‌ అని ఆరు ఏడు ట్రాక్టర్‌, టిప్పర్లతో ఇ సుకను అక్రమంగా త రలిస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఆదివారం మం డలంలోని కుప్పాలపల్లె మార్గంలో భారీ ఎత్తున వైసీపీ నాయకులు డంపింగ్‌ యార్డ్‌ ఏర్పాటు చేశారన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంట్‌ ఎస్టీసెల్‌ అధ్యక్షుడు రవికుమార్‌, ఉపాధ్యక్షుడు రాజానాయక్‌, నియోజకవర్గ అధ్యక్షుడు పెంచలయ్య, దేవేంద్ర, హరి, గంగాధర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T00:02:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising