ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తప్పవు

ABN, First Publish Date - 2023-08-22T22:51:34+05:30

మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తప్పవని రాయచోటి ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఎస్‌ఎండీ రఫీ హెచ్చరించారు.

మైనర్లకు కౌన్సిలింగ్‌ ఇస్తున్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఎస్‌ఎండీ రఫీ

రాయచోటిటౌన్‌, ఆగస్టు 22: మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తప్పవని రాయచోటి ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఎస్‌ఎండీ రఫీ హెచ్చరించారు. మం గళవారం పట్టణంలోని పలు ప్రాం తాల్లో వాహనాలను తనిఖీ చేశారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లి దండ్రులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. మరోసారి మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హెల్మెట్‌ లేకుండా, మద్యం సేవించి వాహనాలను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ జోసెఫ్‌, ట్రాఫిక్‌ సిబ్బంది మనోహర్‌, ఖదీర్‌, శేఖర్‌, అజీజ్‌, రఫీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T22:51:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising