ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దళితుల భూమిని ఆక్రమించాడు

ABN, First Publish Date - 2023-06-26T22:39:46+05:30

గతం లో దళితులకు ప్రభుత్వం అందించిన భూమిని ఆక్ర మించుకుని పెద్ద భవంతి నిర్మించుకున్నాడంటూ పీలేరు మండలం ఎర్రగుం టపల్లె ఎంపీటీసీ సభ్యుడు అమరనాథరెడ్డిపై మాల మహానాడు నాయకులు తహసీల్దారు ఫిర్యాదు చేశారు.

తహసీల్దారుకు వినతి పత్రం అందజేస్తున్న మాలమహానాడు నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపీటీసీ సభ్యుడిపై ఫిర్యాదు

పీలేరు, జూన్‌ 26: గతం లో దళితులకు ప్రభుత్వం అందించిన భూమిని ఆక్ర మించుకుని పెద్ద భవంతి నిర్మించుకున్నాడంటూ పీలేరు మండలం ఎర్రగుం టపల్లె ఎంపీటీసీ సభ్యుడు అమరనాథరెడ్డిపై మాల మహానాడు నాయకులు తహసీల్దారు ఫిర్యాదు చేశారు. ఎర్రగుంటపల్లెకు చెందిన చీకటిపల్లె లక్ష్మ య్యకు ప్రభుత్వం గతంలో ఎర్రగుంటపల్లె పంచాయతీ సర్వే నెం.562/2లో ఖాతా నెంబరు 209తో 50 సెంట్ల భూమి కేటాయించింది. అయితే అనారోగ్య కారణాలతో లక్ష్మయ్య, అతని కుమారుడు బైండింగ్‌ శంకర మృతి చెందారు. శంకర వారసులు జీవనోపాధి కోసం పీలేరు రాజీవ్‌ నగర్‌ కాలనీలో స్థిరప డ్డాడు. ఇదే అదునుగా భావించిన అమరనాథరెడ్డి ఆ భూమిని ఆక్రమించుకో వడమే కాకుండా, అందులో పెద్ద వాణిజ్య భవనం కట్టుకున్నాడు. ఇదేమిటని ప్రశ్నించిన శంకర కుమారుడు శివసాయి, అతని బంధువులతో అమరనాథ రెడ్డి దురుసుగా ప్రవర్తించాడు. దీంతో వారు పీలేరులోని మాలమహానాడు నాయకులను సంప్రదించగా వారు సోమవారం తహసీల్దారు కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందించారు.ఎంపీటీసీ సభ్యుడి పై చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ భూమిని వెంటనే లక్ష్మయ్య వారసు లకు అందజేయాలని డిమాండ్‌ చేశారు. గుర్రం నారాయణ, నక్కా వెంక ట రమణ, విశ్వకాంత్‌, రాజు, రమణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T22:39:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising