ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనాధ గోవుల రక్షణ కోసమే గోశాల

ABN, First Publish Date - 2023-05-17T22:45:47+05:30

కడప నగరంలో గోవుల పరిరక్షణ నిమిత్తం రూ. 36 లక్ష లతో గోశాల నిర్మించారని, ఇం దులో నగరంలో తిరుగుతున్న అనాధ గోవులను పరిరక్షిస్తామ ని మేయరు సురేష్‌బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి, కార్పొరేషన్‌ కమిషనరు ప్రవీణ్‌చంద్‌ పేర్కొన్నారు.

గోవులను పరిశీలిస్తున్న మేయర్‌, ఎమ్మెల్యే, కమిషనర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

36 లక్షలతో ఏర్పాటు ఫ ప్రారంభించిన మేయర్‌, కమిషనర్‌

కడప (ఎర్రముక్కపల్లె), మే 17: కడప నగరంలో గోవుల పరిరక్షణ నిమిత్తం రూ. 36 లక్ష లతో గోశాల నిర్మించారని, ఇం దులో నగరంలో తిరుగుతున్న అనాధ గోవులను పరిరక్షిస్తామ ని మేయరు సురేష్‌బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి, కార్పొరేషన్‌ కమిషనరు ప్రవీణ్‌చంద్‌ పేర్కొన్నారు. 17వ డివిజన్‌ పరిధిలో బుగ్గవంక అగ్రహారంలో నిర్మించిన గోశాలను ప్రారంభించిన వారు మాట్లాడుతూ అనాధ గోవుల సంరక్షణకు కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో గోశాల నిర్మాణం చేశామన్నారు. కడప కార్పొరేషన్‌ పరిధిలోని అనాధ గోవులను గుర్తించి గోశాలకు తరలించి వాటి సంరక్షణను చూస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ ముంతాజ్‌బేగం, నిత్యానందరెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-17T22:45:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising