ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిరుధాన్యాల సాగుపై రైతులు శ్రద్ధ చూపాలి

ABN, First Publish Date - 2023-03-18T23:39:47+05:30

చిరుధాన్యాల సాగుపై రైతులు శ్రద్ధ చూపాలని వైఎస్‌ఆర్‌ క్రాంతిపథం ఏపీఎం ఖా దర్‌వలి కోరారు.

శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతున్నఏపీఎం ఖాదర్‌వలి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వీరబల్లి, మార్చి18: చిరుధాన్యాల సాగుపై రైతులు శ్రద్ధ చూపాలని వైఎస్‌ఆర్‌ క్రాంతిపథం ఏపీఎం ఖా దర్‌వలి కోరారు. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికి చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తించిందని, ఇం దుకు సంబంధించిన కార్యక్రమాల ను ప్రధాన మంత్రి నరేంద్రమోడీ శనివారం ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారని తెలిపారు. మార్చి 1 నుంచి 31 వరకు జిల్లా, మండల, గ్రామ, సంఘాల స్థాయిలో చిరుధాన్యాల ఉత్సవాలు జరుగుతాయన్నారు. మం డల రైతు ఉత్పత్తిదారులు, మహిళా సమాఖ్యల ద్వారా వాటి సాగు విస్తరణ, అమ్మకాలు, ప్రయోజ నాలు, వంటకాల తయారీ తదితర అంశాలపై శిక్షణ ఇస్తారన్నారు. ఈ నెల 28న జిల్లా కేంద్రంలో చిరుధాన్యాలు పండించే రైతులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తార న్నారు. ఈ కార్యక్రమంలో సీసీ వెంకటలక్ష్మి, సుభద్రమ్మ, రైతు మిత్రులు జనమేజయుడు, వెంకటేష్‌, మరియమ్మ, రైతు, మహిళా సమాఖ్యలు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T23:39:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising