ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వెల్లటూరులో శిలాశాసనాలు వెలికితీత

ABN, First Publish Date - 2023-09-16T23:37:34+05:30

వెల్లటూరు గ్రామంలోని ప్రాచీన శివాలయం సమీపం లో వైద్యానికి సంబంధించిన శిలాశాసనాన్ని వెలికితీశారు.

పెండ్లిమర్రి, సెప్టెంబరు 16: వెల్లటూరు గ్రామంలోని ప్రాచీన శివాలయం సమీపం లో వైద్యానికి సంబంధించిన శిలాశాసనాన్ని వెలికితీశారు. శనివారం నేషనల్‌ ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన మెడికల్‌ హెరిటేజ్‌, భార త ప్రభుత్వం సాహి ప్రాజెక్టులో భాగంగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జీపీ ప్రసాద్‌ సార ధ్యంలో లైబ్రేరియన శ్రీనివాసరావు, ఫొటో గ్రాఫర్‌ రవిబాబు, మధుసూదనరెడ్డిల బృం దం ఈ శాసనాన్ని వెలికితీసింది. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ పూర్వకాలంలో ఈ గ్రామం పశువైద్యానికి సంబంధించి ప్రసిద్ధి చెందినట్లు ఈ శాసనంలో పొందు పరిచినట్లు వారు తెలిపారు. ఈ శాసనాన్ని భావితరాలకోసం భద్రపరచాల్సిన ఆవశ్యకతను డాక్టర్‌ జీపీ ప్రసాద్‌ గ్రామస్తులకు తెలిపారు.

Updated Date - 2023-09-16T23:37:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising