ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గంజాయి, డ్రగ్స్‌ను నిర్మూలించండి

ABN, First Publish Date - 2023-06-26T00:03:04+05:30

మదనపల్లె పట్టణ పరిసరాల్లో గం జాయి, డ్రగ్స్‌ నిర్మూలించి యువత జీవితాలను బాగు చేయాలని తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు నాదెళ్ల అరుణ్‌ తేజ విన్నవించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె టౌన, జూన 25: మదనపల్లె పట్టణ పరిసరాల్లో గం జాయి, డ్రగ్స్‌ నిర్మూలించి యువత జీవితాలను బాగు చేయాలని తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు నాదెళ్ల అరుణ్‌ తేజ విన్నవించారు. ఆ మేరకు ఆదివారం స్థానిక టు టౌన పోలీసు స్టేషనలో సీఐ మురళికృష్ణకు తెలుగు యువత నాయకులు విన తిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆరుణ్‌తేజ మాట్లాడు తూ వైసీపీ పాలనలో యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో విఫలమైందని, దీంతో యువత మత్తుకు బానిసై గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడిపోతున్నారన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే యువత భవిష్యత మనుగడ సాధించడం కష్టమ న్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాజంపేట ఉపాధ్యక్షుడు సుదర్శనరెడ్డి, దివ్యకుమార్‌రెడ్డి, షేక్‌ బావాజాన, శివకృష్ణ, రెడ్డిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:03:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising