ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగునీటి సరఫరాపై నిర్లక్ష్యం తగదు

ABN, First Publish Date - 2023-03-25T23:39:29+05:30

తాగునీటి సరఫరాపై నిర్లక్ష్యం తగదని సీపీఐ నగర సహాయ కార్యదర్శి కేసీ బాదుల్లా డిమాండ్‌ చేశారు.

వాటర్‌ ట్యాంకు వద్ద సీపీఐ ప్రతినిధి బృందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కడప (సెవెన్‌రోడ్స్‌), మార్చి 25 : తాగునీటి సరఫరాపై నిర్లక్ష్యం తగదని సీపీఐ నగర సహాయ కార్యదర్శి కేసీ బాదుల్లా డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక అక్కాయపల్లెలో నిర్మిస్తున్న ఉపరితల వాటర్‌ ట్యాంకును సీపీఐ ప్రతినిధి బృందం పరిశీలించారు. అనంతరం బాదుల్లా మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారులు, పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాగునీరు అర్ధరాత్రి పూట అందరూ నిద్రపోతున్న వేళల్లో సరఫరా చేయవద్దని, ఒక సమయం ఎంచుకుని అదే సమయంలో ప్రతిరోజూ సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కడప తాలుకా జోన్‌ కార్యదర్శి సావంత్‌ సుధాకర్‌, నాయకులు మునెయ్య, లింగన్న, మైనుద్దీన్‌, హుసేన్‌, పుష్పరాజ్‌, రెడ్డిబాషా, ఎఐఎ్‌సఎఫ్‌ జిల్లా కార్యదర్శి వలరాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:39:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising