ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

ABN, First Publish Date - 2023-06-26T23:13:07+05:30

రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌ పిలుపునిచ్చారు.

కరపత్రాల ఆవిష్కరణలో ఆర్సీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (సెవెన్‌రోడ్స్‌), జూన్‌ 26: రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌ పిలుపునిచ్చారు. జూలై 29, 30 తేదీల్లో మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సభ్యులు లింగమూర్తి, సిద్దిరామయ్య, మగ్బుల్‌బాషా, శంకర్‌లతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మహాసభ కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాయలసీమ సీమలో మానవవనరులు, ఖనిజ సంపద, సహజ వనరులు పుష్కలంగా ఉన్నా అవకాశాలు లేక ప్రజలు కరువులు, వలసలు ఆత్మహత్యలతో అల్లాడుతున్నారన్నారు. పాలక, ప్రతిపక్షాలు రాయలసీమ ప్రాంతానికి చేస్తున్న అన్యాయం పట్ల సీమ ప్రజలు ఇప్పుడైనా ఉద్యమించక తప్పదని, లేకపోతే మరోమారు రాయలసీమ నుంచి రాజధాని చేజారిపోయే అవకాశం ఉందన్నారు. జూలై 29, 30 తేదీల్లో కడప పట్టణంలో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నగర కార్యదర్శివర్గ సభ్యురాలు లక్ష్మీదేవి, ప్రసాద్‌, సుబ్బరాయుడు, రమేష్‌, నగర నాయకులు రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:13:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising