ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వసతి గృహాల్లో పరిశుభ్రత పాటించాలి

ABN, First Publish Date - 2023-02-08T23:16:18+05:30

బాలికల వసతి గృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని వసతి గృహా ల ప్రత్యేక అధికారి జిల్లా పంచాయతీ రాజ్‌ సూపరింటెండింగ్‌ ఇంజినీరు సురేష్‌కుమార్‌ ఆదేశించారు.

సమస్యలపై ఆరా తీస్తున్న సురేష్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలికిరి, ఫిబ్రవరి 8: బాలికల వసతి గృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని వసతి గృహా ల ప్రత్యేక అధికారి జిల్లా పంచాయతీ రాజ్‌ సూపరింటెండింగ్‌ ఇంజినీరు సురేష్‌కుమార్‌ ఆదేశించారు. ప్రధానంగా బాలికల వసతి గృహా ల్లో పర్యవేక్షణ బాధ్యతలను సమష్టిగా తీసుకో వాలని సూచించారు. ఇటీవల వాల్మీకిపురం బాలికల రెసిడెన్షియల్‌ కళాశాల సంఘటన నేప థ్యంలో వసతి గృహాల తనిఖీలకు పీఆర్‌ ఎస్‌ఈ సురేష్‌కుమార్‌కు కలెక్టర్‌ పర్యవేక్షక బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన బుధవారం స్థాని క జ్యోతిబాఫూలే బాలికల గురుకుల పాఠశాల ను సందర్శించారు. విద్యార్థినులకు తరచూ వైద్య పరీక్షలు నిర్వహించాలని మేడికుర్తి వైద్యాఽ దికారిణి డాక్టర్‌ కావ్యగంధకు సూచించారు. వైద్య పరీక్షల వివరాల నమోదుకు ప్రత్యేక రిజి స్టరు ఏర్పాటు చేయాలన్నారు. వసతి గృహంలో అవాంఛనీయ ఘటనలు జరిగితే చర్యలు తప్ప వని హెచ్చరించారు. ప్రిన్సిపాల్‌ సోమశేఖర్‌ వసతి గృహం నిర్వహణ తీరునువివరించారు. ఉపాధ్యాయులకు సూచనలిచ్చారు.

Updated Date - 2023-02-08T23:16:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising