ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాగిలో బయో ఫోర్టిఫై రకం ఉత్తమం

ABN, First Publish Date - 2023-06-26T22:41:26+05:30

రాగి పంట సాగుకు కొత్తగా కనిపెట్టిన బయోఫోర్టిఫై రకం ఇంద్రావతి విత్తనం ఉత్తమమని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సోమశేఖర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె టౌన్‌, జూన్‌ 26: రాగి పంట సాగుకు కొత్తగా కనిపెట్టిన బయోఫోర్టిఫై రకం ఇంద్రావతి విత్తనం ఉత్తమమని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సోమశేఖర్‌ తెలిపారు. ఈ అంశంపై సోమవారం సీటీఎం ఆర్‌బీకేలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సోమశేఖర్‌ మాట్లాడుతూ బయోపోర్టిఫై రకం రాగి విత్తనాల్లో ఎక్కువ పోషక విలువలు ఉంటాయన్నారు. కాల్షియం, ఐరన్‌, జింక్‌ ఈ రాగుల్లో ఉంటాయన్నారు. పోషక విలువలు ఎక్కువగా ఉన్న ఈ రాగులు గర్భిణులు, వృద్ధులకు ఎంతో ఉపయోగపడతాయ న్నారు. అనంతరం ఎంపిక చేసిన ఆరుగురు రైతులకు బయోఫోర్టిఫై ఇంద్రావతి రకం రాగుల విత్తనాలను అందజేశారు. కార్యక్ర మంలో కేవీకే శాస్త్రవేత్త మాధురి, ఆర్‌బీకే వీఏఏ సుబ్రమణ్యం పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T22:41:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising