ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హక్కులపై అవగాహన అవసరం

ABN, First Publish Date - 2023-03-19T23:06:42+05:30

భారత రాజ్యాంగం క ల్పించిన హక్కులను ప్ర తి పౌరుడు తెలుసుకో వాలని గ్లోబల్‌ హ్యూమ న రైట్స్‌ అవేర్నెస్‌ అసో సియేషన జాతీయ చైర్మ న కాసల కోనయ్య అన్నా రు.

మాట్లాడుతున్న కాసల కోనయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెనగలూరు, మార్చి 19 : భారత రాజ్యాంగం క ల్పించిన హక్కులను ప్ర తి పౌరుడు తెలుసుకో వాలని గ్లోబల్‌ హ్యూమ న రైట్స్‌ అవేర్నెస్‌ అసో సియేషన జాతీయ చైర్మ న కాసల కోనయ్య అన్నా రు. ఆదివారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో రైల్వేకోడూరు నియోజకవర్గ చైర్మన అర విందబాబు అధ్యక్షతన మండల ప్రజలకు మానవ హక్కులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కోనయ్య మాట్లాడుతూ మన దేశంలో దళి తులు ఎంతగానో వెనుకబడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పౌరుడు తన హక్కులను తెలుసుకొని ప్రశ్నించి సద్వినియోగం చేసుకున్న వాడే అభివృద్ధి చెందగలడన్నారు .ఈ సమావేశంలో రాష్ట్ర ఈసీ సభ్యుడు పాశం రవికుమార్‌, లేబర్‌వింగ్‌ చైర్మన ఓబులేసు, రాయలసీమ జోన మీడి యా చైర్మన జి.రాఘవ, వైస్‌ చైర్మన సురేష్‌బాబు, కడప జిల్లా చైర్‌పర్సన శిల్పారెడ్డి, వర్కింగ్‌ చైర్మన రామకృష్ణ, మైనారిటీ చైర్మన జాకీర్‌, వైస్‌ చైర్మ న గౌస్‌మొహిద్దీన, రైల్వేకోడూరు గ్రామ సెక్రటరీ శంకరయ్య, మండల చైర్మన షేక్‌మక్బూల్‌, ముస్లిం మైనారిటీ చైర్మన నాసర్‌, గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T23:06:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising