ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జనంలోకి వెళ్లకుండా చేసేందుకే అరెస్టు..

ABN, First Publish Date - 2023-09-25T23:04:50+05:30

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడును జనంలోకి వెళ్లకుండా చేసేందుకే తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేశారని రాజంపేట నియోజకవర్గ టీడీపీ నాయకు డు చమర్తి జగన్‌మోహన్‌రాజు ఆరోపిం చారు.

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న జగన్‌మోహన్‌రాజు

రాజంపేట, సెప్టెంబరు 25 టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడును జనంలోకి వెళ్లకుండా చేసేందుకే తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేశారని రాజంపేట నియోజకవర్గ టీడీపీ నాయకు డు చమర్తి జగన్‌మోహన్‌రాజు ఆరోపిం చారు. రాజంపేటలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడు తూ రాష్ట్రంలో జగన్‌ ప్రజావ్యతిరేక పాలన చేస్తున్నారన్నారు. దురాగతాలను కప్పిపుచ్చు కోవడానికి అక్రమ కేసులు బనాయించాడ న్నారు. చంద్రబాబునాయుడు సభలకు వచ్చే లక్షలాది మంది జనాన్ని చూసి వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోతామని భయపడి, తప్పుడు కేసులు పెట్టాడన్నారు. ఆయనను అరెస్టు చేసి 18 రోజులు అవుతున్నా ఒక్క ఆధారం బయటపెట్టలేదన్నారు. అఽధికార పార్టీకి తలొగ్గి సీఐడీ తిరిగి తమ కస్టడీకి ఇవ్వాలని కోరడం దారుణమన్నారు. రాష్ట్రంలో జగన్‌ అకృత్యాలను ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, రాష్ట్ర కల్లుగీత కార్మికడైరెక్టర్‌ కొమరా వెంకటనరసయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-09-25T23:04:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising