ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మరో చీటీ వ్యాపారి పరారీ

ABN, First Publish Date - 2023-06-26T23:48:53+05:30

మండల కేంద్రమైన కలసపాడుకు చెందిన ఓ చీటీల వ్యాపారి పరారీ అయినట్లు బాధితులు జిల్లా కలెక్టరు విజ యరామరాజు, ఎస్పీ అన్బురాజనకు ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌, ఎస్పీలకు బాధితుల ఫిర్యాదు

కలసపాడు, జూన్‌ 26: మండల కేంద్రమైన కలసపాడుకు చెందిన ఓ చీటీల వ్యాపారి పరారీ అయినట్లు బాధితులు జిల్లా కలెక్టరు విజ యరామరాజు, ఎస్పీ అన్బురాజనకు ఫిర్యాదు చేశారు. సోమవారం కడపలో కలెక్టర్‌, ఎస్పీలు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో బాధి తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కలసపాడుకు చెందిన రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్‌రావు చీటీలు వేసేవార న్నారు. ఎంతో నమ్మకంగా ఉండటంతో చీటీలు వేయడంతో పాటు అప్పులు కూడా ఇచ్చామని తెలిపారు. దాదాపు రూ.4కోట్ల మేర చీటీలు, అప్పుల రూపంలో తీసుకుని పరారీ అయ్యారని బాధితులు వాపోయారు. ఆస్తులను జప్తు చేసి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

Updated Date - 2023-06-26T23:48:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising