ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2023-06-26T23:10:01+05:30

బ్రాండ్స్‌ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ విభాగ్‌ కన్వీనరు కోడూరు మల్లిఖార్జున డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (ఎడ్యుకేషన్‌), జూన్‌ 26: బ్రాండ్స్‌ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ విభాగ్‌ కన్వీనరు కోడూరు మల్లిఖార్జున డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ స్పందన హాలులో జాయింట్‌ కలెక్టర్‌ గణే్‌షకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో కార్పొరేట్‌ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా బ్రాండ్‌ పేరుతో విద్యను వ్యాపారంగా మార్చుతున్నారన్నారు. వీటిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. సీబీఎ్‌సఈ సిలబస్‌ పేరుతో స్మార్ట్‌, టెక్నో, ఒలంపియాడ్‌, ఐపీఎల్‌ తదితర బ్రాండ్ల పేరుచెప్పి విద్యార్థుల తల్లిదండ్లును నిలువునా దోపిడీ చేస్తున్నారన్నారు. వీటిపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ఆదిత్య, కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:10:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising