ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గండిరోడ్డు అభివృద్ధికి రూ.13.50కోట్లు మంజూరు

ABN, First Publish Date - 2023-06-26T23:45:51+05:30

వేంపల్లె నాలుగు రోడ్ల కూడలి నుంచి గండిరోడ్డులో రాయచోటి బైపా్‌సరోడ్డు వరకు రోడ్డు ఏర్పాటు, ఇతర పనుల కోసం రూ.13.50 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు రోడ్డు భవనాల శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న ఉత్తర్వులు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేంపల్లె, జూన 26: వేంపల్లె నాలుగు రోడ్ల కూడలి నుంచి గండిరోడ్డులో రాయచోటి బైపా్‌సరోడ్డు వరకు రోడ్డు ఏర్పాటు, ఇతర పనుల కోసం రూ.13.50 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు రోడ్డు భవనాల శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న ఉత్తర్వులు జారీ చేశారు. వేంపల్లె పట్టణంలో రోడ్డు వెడల్పు చేసి కొత్తరోడ్డు ఏర్పాటు, డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌, ఫుట్‌పాత ఏర్పాటు చేయాలనే నిర్ణయంతో ఇప్పటికే వెడల్పునకు సేకరించిన స్థలాలకు సంబంధించి బాధితులకు పరిహారం పంపిణీ చేశారు. ప్రస్తుతం గండిరోడ్డులో సుమారు 0.8 కిలోమీటర్ల పొడవున కొత్తరోడ్డు నిర్మాణం, సెంటట్రల్‌ లైటింగ్‌, ఫుట్‌ పాత ఇతరపనుల కోసం తాజాగా ఈ నిధులు మంజూరయ్యాయి. కడప ఎంపీ వైఎస్‌ అవినా్‌షరెడ్డి చొరవతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డి నిధులు విడుదల చేయడం పట్ల జడ్పీటీసీ సభ్యుడు రవికుమార్‌రెడ్డి హర్షం వెలిబుచ్చారు.

Updated Date - 2023-06-26T23:45:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising