ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోట్లు దోచిపెడుతున్న సాక్షి జగన్‌ది కాదా?: కూన

ABN, First Publish Date - 2023-01-05T03:41:02+05:30

తనకు పత్రికలు, టీవీలు లేవని సీఎం జగన్‌రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): ‘‘తనకు పత్రికలు, టీవీలు లేవని సీఎం జగన్‌రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు. ప్రభుత్వ సొమ్ము ఏటా రూ.వందల కోట్లు దోచి పెడుతున్న సాక్షి పత్రిక, టీవీ ఆయనవి కావా ? కంటికి ఎదురుగా కనిపిస్తున్నవి కూడా తనవి కావని దబాయిస్తున్న ఈ సీఎంని మించిన పచ్చి అబద్ధాలకోరు ఈ భూమ్మీద మరొకరు ఉన్నారా..!’’ అని శాసనసభ మాజీ విప్‌ కూన రవికుమార్‌ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Updated Date - 2023-01-05T03:41:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising