ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీ హాస్టళ్లలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2023-06-06T04:18:21+05:30

2023–24 సంవత్సరానికి బీసీ ప్రీ మెట్రిక్‌, పోస్టు మెట్రిక్‌ వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి ఆశన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): 2023–24 సంవత్సరానికి బీసీ ప్రీ మెట్రిక్‌, పోస్టు మెట్రిక్‌ వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి ఆశన్న తెలిపారు. హైదరాబాద్‌ జిల్లాలో పది ప్రీ మెట్రిక్‌, నలభై పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాలున్నాయని చెప్పారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ ఏడాదికి సంబంధించిన బోనఫైడ్‌, గతేడాది మార్కుల మెమో, ఆధార్‌కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో https://bchostels.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన వెల్లడించారు. మరిన్ని వివరాలకు 040–27428478 ఫోన్‌ నంబరును సంప్రదించాలని సూచించారు.

Updated Date - 2023-06-06T04:18:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising