ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పెన్షనర్లకు కొత్త పద్ధతి ప్రకారమే ఆదాయ పన్ను గణన

ABN, First Publish Date - 2023-07-23T02:20:07+05:30

రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు డీఫాల్ట్‌గా కొత్త పద్ధతి ప్రకారమే ఆదాయపు పన్ను గణన చేయాలని ట్రెజరీలకు, సీఎ్‌ఫఎంఎ్‌సకు డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌ అండ్‌ ఎకౌంట్స్‌ నుంచి ఆదేశాలు వెళ్లాయి.

అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు డీఫాల్ట్‌గా కొత్త పద్ధతి ప్రకారమే ఆదాయపు పన్ను గణన చేయాలని ట్రెజరీలకు, సీఎ్‌ఫఎంఎ్‌సకు డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌ అండ్‌ ఎకౌంట్స్‌ నుంచి ఆదేశాలు వెళ్లాయి. దానికి అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేయాలని సీఎ్‌ఫఎంఎ్‌సను ఆదేశించారు. జూలై నెల పెన్షన్‌ నుంచి నెలవారీగా ఆదాయపు పన్ను మినహాయింపులు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే కొత్త పద్ధతి ప్రకారం కాకుండా పాత పద్ధతిలో ఆదాయ పన్ను గణన కావాలనుకునే పెన్షనర్లు సీఎ్‌ఫఎంస్‌ సైట్‌లో గానీ, ఖజానా కార్యాలయాల్లో గానీ తప్పనిసరిగా ఆప్షన్‌ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Updated Date - 2023-07-23T02:20:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising