ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సత్వర న్యాయమే సామాజిక న్యాయం

ABN, First Publish Date - 2023-04-15T03:01:33+05:30

కక్షిదారులకు సత్వర న్యాయం అందించటం ద్వారా సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, ఇందుకు న్యాయమూర్తులు ఎప్పుడూ సంసిద్ధులై ఉంటారని తదునుగుణంగా న్యాయవాదులు కూడా సహకారం అందించాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.మన్మథరావు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మన్మథరావు

గుంటూరు(లీగల్‌), ఏప్రిల్‌ 14: కక్షిదారులకు సత్వర న్యాయం అందించటం ద్వారా సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, ఇందుకు న్యాయమూర్తులు ఎప్పుడూ సంసిద్ధులై ఉంటారని తదునుగుణంగా న్యాయవాదులు కూడా సహకారం అందించాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.మన్మథరావు పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 132వ జయంతి కార్యక్రమం గుంటూరు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సమస్యలపై కోర్టుకు వచ్చిన కక్షిదారులు వాయిదాల పద్దతి నేపథ్యంలో ఎంతో నష్టపోతున్నారని తెలిపారు. త్వరితగతిన న్యాయం జరగకపోవటం కూడా అన్యాయమేనని స్పష్టంచేశారు.

Updated Date - 2023-04-15T03:02:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising