ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదోన్నతులతోనే ఉద్యాన ఏడీ పోస్టుల భర్తీ

ABN, First Publish Date - 2023-03-05T03:50:29+05:30

ఉద్యాన శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులకు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. పోస్టు గ్రాడ్యుయేషన్‌ అర్హతతో ఉద్యాన శాఖలో ఇప్పటికే పని చేస్తున్న వారికి పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఏడీ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ఉద్యాన శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులకు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. పోస్టు గ్రాడ్యుయేషన్‌ అర్హతతో ఉద్యాన శాఖలో ఇప్పటికే పని చేస్తున్న వారికి పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఏడీ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Updated Date - 2023-03-05T03:50:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising