ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ బీసీ కమిషన్‌కు విధివిధానాలు

ABN, First Publish Date - 2023-02-01T03:35:35+05:30

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ బీసీ కమిషన్‌ను పూర్తిస్థాయి డెడికేటెడ్‌ కమిషన్‌గా నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ బీసీ కమిషన్‌ను పూర్తిస్థాయి డెడికేటెడ్‌ కమిషన్‌గా నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు విధివిధానాలు రూపొందిస్తూ ఆదేశాలిచ్చింది. తాజా ఆదేశాలతో ఆయా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అమలుతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపి 50శాతం రిజర్వేషన్లు దాటకుం డా చర్యలు తీసుకున్నారో, లేదో పరిశీలించే అధికారం కమిషన్‌కు ఉంటుంది.

Updated Date - 2023-02-01T03:35:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising