ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Palnadu Dist.: మాచర్లలో పోలీసు బలగాల మోహరింపు.. 144 సెక్షన్

ABN, First Publish Date - 2023-01-15T12:30:00+05:30

మాచర్లలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. టీడీపీ ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి (Julakanti Brahma Reddy) ఆదివారం మాచర్లకు వస్తున్న నేపథ్యంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు జిల్లా: మాచర్లలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. టీడీపీ ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి (Julakanti Brahma Reddy) ఆదివారం మాచర్లకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు మోహరించారు. మాచర్లలో జరిగిన ఘర్షణల్లో ముందస్తు బెయిల్‌పై 36 మంది టీడీపీ నేతలు విడుదలయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు మాచర్ల పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నేతలు సంతకాలు పెట్టాల్సి ఉన్న నేపథ్యంలో ఇవాళ మాచర్లకు వస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మాచర్లలో 144 సెక్షన్ విధించారు.

Updated Date - 2023-01-15T12:30:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising